Sunday, June 22, 2025
HomeతెలంగాణMallapur: అన్వేష్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

Mallapur: అన్వేష్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా నియమితులైన సుంకేట అన్వేష్ రెడ్డి సోమవారం సంస్థ కార్యాలయం లో పదవి భాద్యతలు స్వీకరించారు. కార్యాలయంలో భాద్యతలు స్వీకరించిన అన్వేష్ రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు, కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి. నర్సింగరావులు శుభాకాంక్షలు తెలిపారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అన్వేష్ రెడ్డిని మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ముల చిన్నా రెడ్డి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త. నారాయణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూన గోవర్ధన్, మిట్టపల్లి మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News