Tuesday, September 17, 2024
Homeపాలిటిక్స్World Adivasi Day: ఆదివాసి దినోత్సవ వేడుకలకు భట్టీకి ఆహ్వానం

World Adivasi Day: ఆదివాసి దినోత్సవ వేడుకలకు భట్టీకి ఆహ్వానం

ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ రేపు నిర్వహిస్తున్న ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ను ప్రజా భవన్లో కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రి సీతక్క, ట్రైకార్ చైర్మన్ బిల్లా నాయక్, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News