చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి యోగాసన పోటీలలో జిల్లా నలుమూలల నుండి 183 మంది క్రీడాకారులు పాల్గొనగా వీరిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసినట్టు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కర్ణం గణేష్ రవికుమార్, భుజగేందర్ రెడ్డి తెలిపారు.
సబ్ జూనియర్ బాలికల ట్రెడిషనల్ యోగ విభాగంలో 1, శైలజ మోడల్ స్కూల్ టేక్మాల్ 2, నవిత రెసిడెన్షియల్ స్కూల్ మెదక్ 3, రిత్విక రాచపల్లి ఎంపికవ్వగా ఆర్టిస్టిక్ యోగా పెయిర్ విభాగంలో నికిత, వర్ష, సింగల్ విభాగంలో నికిత ఎంపికయ్యారు. రితమిక్ పెయిర్ విభాగం లో రాణికుమారి, స్వాతి చేగుంట ఎంపికయ్యారు.
సబ్ జూనియర్ బాలుర ట్రెడిషనల్ విభాగంలో 1, మణికంఠ టేక్మాల్, 2, శ్రీరామ్ నాయక్ తూప్రాన్, 3,రంజిత్ కుమార్ టేక్మాల్ ఎంపికవ్వగా ఆర్టిస్టిక్ పెయిర్ విభాగంలో నవదీప్, జస్వంత్, రిథమిక్ పెయిర్ విభాగంలో పవన్ సాయి, రేవంత్ ఎంపికయ్యారు.
జూనియర్ బాలికల ట్రెడిషనల్ విభాగంలో 1, స్వర్ణలత సోషియల్ వెల్ఫేర్ మెదక్ 2, మనోఙ్ఞ 3, నికిత గర్ల్స్ రెసిడెంషల్ స్కూల్ మెదక్ ఎంపికవ్వగా, ఆర్టిస్టిక్ పెయిర్ విభాగంలో పూజ, శిరీష ఎంపికయ్యారు.
జూనియర్ బాలుర ట్రెడిషనల్ యోగ విభాగంలో 1, మనితేజ, 2, మహేష్ 3, రాజమల్లు ఎంపికవ్వగా ఆర్టిస్టిక్ పెయిర్ విభాగంలో యుగేందర్, సాయి క్రిష్ణ చేగుంట ఎంపికయ్యారు.
సీనియర్ బాలికల ట్రెడిషనల్ విభాగంలో 1, మమత 2, వనజ 3, నికిత టైబల్ డిగ్రీ కాలేజ్ మెదక్ ఎంపికవ్వగా, ఆర్టిస్టిక్ పెయిర్ విభాగంలో అరుణ, శిరీష ఎంపికవ్వగా సింగల్ విభాగంలో కవిత ట్రైబల్ డిగ్రీ కాలేజ్ మెదక్ ఎంపికయ్యారు.
బాలుర ట్రెడిషనల్ విభాగంలో 1, కార్తిక్, 2, కృష్ణ, ఆశీర్వాద్ ఈ కార్యక్రమంలో పొలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ చక్రవర్తి, జిల్లా యోగసన స్పోర్ట్స్ కోశాధికారి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నర్సింలు ప్రపంచ నంబర్ వన్ రెఫరీ శ్రీదేవి, పి.ఈ.టి లు శ్యామ్, అల్లి నరేష్, కర్ణం మల్లీశ్వరి, ప్రీతి, మమత, బాలరాజ్, ప్రవీణ్, నవీన్, మనోహర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.