Sunday, October 6, 2024
HomeతెలంగాణBeeramguda: మల్లికార్జున స్వామి ఆలయంలో మహిపాల్ రెడ్డి పూజలు

Beeramguda: మల్లికార్జున స్వామి ఆలయంలో మహిపాల్ రెడ్డి పూజలు

బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పూజలు చేశారు. మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ ఛైర్మన్ నరసింహ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ తులసి రెడ్డి, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పనగేష్ యాదవ్, పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ తో కలిసి ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివలింగాన్ని దర్శించుకునేందుకు భారీగా క్యూ కట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News