Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: క్రియేటివిటీ & కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా జోగినాయుడు

AP: క్రియేటివిటీ & కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా జోగినాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా ఎల్. జోగి నాయుడును నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. రజత్ భార్గవ 17 ఫిబ్రవరి, 2023న జీవో నంబర్ 46 జారీ చేశారు. జోగినాయుడు నియామకానికి సంబంధించి ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ విజయవాడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తదుపరి చర్యలు చేపట్టనున్నారు. జోగి బ్రదర్స్ అనే టీవీ షోతో జోగి నాయుడు చాలా ఫేమస్ అయ్యారు. యాంకర్ ఝాన్సీ మాజీ భర్త అయిన జోగి చాలా షోలు, సినిమాల్లో నటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News