Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: గడప గడపకూ మన ప్రభుత్వం

AP: గడప గడపకూ మన ప్రభుత్వం

సీఎం క్యాంపు కార్యాలయంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై వైయస్‌ జగన్ సమీక్ష జరిపారు. ఈ సమీక్షా కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు హాజరయ్యారు. గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కాల్సిందేనన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News