Saturday, May 25, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: ముస్లిం సంఘాలతో జగన్ భేటీ

AP: ముస్లిం సంఘాలతో జగన్ భేటీ

ముస్లిం సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వై యస్‌ జగన్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయా ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను ఆయన సావధానంగా విని, సానుకూలంగా స్పందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News