Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: విద్యాశాఖపై జగన్‌ సమీక్ష

AP: విద్యాశాఖపై జగన్‌ సమీక్ష

విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.  విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి,  విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ఇంటర్‌ మీడియట్‌ విద్య కమిషనర్‌ ఎం వి శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలికవసతులు) కమిషనర్‌ కాటమనేని భాస్కర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News