Sunday, February 15, 2026
Homeఆంధ్రప్రదేశ్AP Voters List: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల సంఖ్య ఎంతంటే..?

AP Voters List: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల సంఖ్య ఎంతంటే..?

ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాను(AP Voters List) రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 4,14,40,447 ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,02,88,543 మంది పురుషులు, 2,10,81,814 మంది మహిళా ఓటర్లు, 3,400 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

  • 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న యువ ఓటర్లు 5,14,646 మంది ఉన్నారు.
  • సర్వీసు ఓటర్లు 66,690 మంది ఉన్నారు.
  • రాష్ట్రంలో 46,397 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.
  • గత ఏడాదితో పోలిస్తే 232 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News