Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

AP: వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

మార్చి 12న వైసీపీ ఆవిర్భావ దినోత్స‌వం సందర్భంగా వై.యస్.ఆర్‌. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. తాడేప‌ల్లిలో ఉదయం 9:30 గంటలకు పార్టీ జెండా ఆవిష్క‌ర‌ణ తో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభంకానున్నాయి. అనంతరం ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు వైసీపీ నేతలు నిర్వహించనున్నట్టు పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య‌నాయ‌కులు పాల్గొంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News