ఏపీహెచ్ఆర్సి చైర్మన్ ను కలిశారు కర్నూలు జిల్లా అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తిని మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ డా.జి. సృజన, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల కమిషన్ సభ్యులు దండే సుబ్రమణ్యం కూడా పాల్గొన్నారు.
APHRC: హెచ్ఆర్సీ ఛైర్మన్ తో కలెక్టర్ భేటీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES