Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Bhuma Akhila: రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది

Bhuma Akhila: రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది

యువత చేతుల్లోనే ఉంది రాజకీయం

బాబు గారికి తోడుగా మేము సైతం కార్యక్రమంలో భాగంగా శిరివెళ్ళ మండలం చెన్నూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి నారా చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రి చేసుకోని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని ముఖ్యంగా యువతలో చైతన్యం రావాలని రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని భూమా అఖిల ప్రియ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి సిరివెళ్ల మాజీ ఎంపీటీసీ బాలచంద్రుడు టిడిపి నాయకులు కార్యకర్తలు, భూమా అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad