Tuesday, July 15, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట

CM Chandrababu: సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట

సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ బాలయ్య తరపు న్యాయవాది మణీంద్రసింగ్‌పై జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదొక తప్పుడు పిటిషన్ అని.. పిటిషన్‌కు సంబంధించి ఒక్కమాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఇలాంటి తప్పుడు పిటిషన్‌లో వాదించడానికి ఎలా వచ్చారంటూ మండిపడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News