గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు సీఎం వైఎస్ జగన్. మంగళగిరి సి.కె. కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వేడుకలో వధువు రేష్మా ప్రియాంక, వరుడు అమోఘ్ సతీష్ గుత్తేదార్‌లను ఆశీర్వదించారు సీఎం జగన్.

మంగళగిరిలో జరిగిన వివాహం