Saturday, September 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Cyclone in Kerala: కోస్తాలు వర్షాలు

Cyclone in Kerala: కోస్తాలు వర్షాలు

కేరళలో ఆవర్తనం,

కేరళ పరిసరాల్లోని ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు

- Advertisement -

శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు

మిగిలిన జిల్లాల్లోను అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

~ రోణంకి కూర్మనాథ్, ఎండి, ఏపీ విపత్తుల సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News