శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్. జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కందుకూరుకి చెందిన డాక్టర్ వి.పెంచలయ్య. డాక్టర్ వి.పెంచలయ్యతో పాటు ముఖ్యమంత్రిని కలిసిన ఆయన ఇద్దరు కుమార్తెలు వి.అరవింద, డాక్టర్ వి.ఐశ్వర్యలు. కార్యక్రమంలో పాల్గొన్న కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి.
