Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: రైతులకు మోటార్ పంపు సెట్లు పంపిణీ

Emmiganuru: రైతులకు మోటార్ పంపు సెట్లు పంపిణీ

జలకళ కింద మోటర్లు పంపిణీ చేసిన ఎర్రకోట

చిన్న సన్నకారు రైతులకు వైఎస్ఆర్ జలకళ, నవరత్నాలు, రైతు భరోసా ద్వారా మోటార్ పంపు సెట్లను రైతులకు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి చేతుల మీదుగా ఎమ్మిగనూరు మండలం ఏనుగబాల, కడివెళ్ళ గ్రామాల రైతులకు పంపు సెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపీ గొల్ల కేశన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, ఎంపీడిఓ బంగారమ్మ, ఏపీడితో పాటు రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News