Saturday, June 14, 2025
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru TDP: హోరెత్తిన ఎమ్మిగనూరు

Emmiganuru TDP: హోరెత్తిన ఎమ్మిగనూరు

మోత మోగిద్దామంటూ నిరసనకు దిగిన తెలుగు తమ్ముళ్లు

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎమ్మిగనూరు పట్టణం లో టిడిపి శ్రేణులు ప్లేట్స్, గిన్నెలతో కొడుతూ శబ్దం మోత మోగించారు. విజిల్స్ తో సౌండ్ చేస్తూ నిరసన చేపట్టారు. స్థానిక సోమప్ప సర్కిల్ లో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అధ్వర్యంలో టిడిపి రాష్ట్ర సమితి పిలుపు మేరకు మోత మోగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమప్ప సర్కిల్ చుట్టూ తిరుగుతూ నిరసన చేపట్టారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు సుందర్ రాజు, కొండయ్య చౌదరి, రామదాసు గౌడ్, దయాసాగర్, రామకృష్ణ నాయుడు, రంగస్వామి గౌడ్, నజీర్ అహ్మద్, శంకర్ గౌడ్, జయన్న, మధుబాబు, రవి కుమార్, దాదావలి,రంగన్న, బోయ రంగన్న, భాస్కర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News