Friday, June 13, 2025
Homeఆంధ్రప్రదేశ్Gauru Charitha: బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ

Gauru Charitha: బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ

ఇంటింటికీ తిరిగి ప్రచారం

కల్లూరు మండలం ఏర్రకత్వ గ్రామం, కొల్లంపల్లి తాండా గ్రామలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాబు షురిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం, రచ్చబండ కార్యక్రమం నిర్వహించి గ్రామంలో ఇంటింటికీ తిరిగి చంద్రబాబు విడుదల చేసిన మినీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు, మాజీ ఎంపీపీ వాకటి మాధవి, మాదేశ్ ఏర్రకత్వ నరేంద్ర చౌదరి, నాగేష్, శంకర్ నాయక్, హీరు నాయక్, ధనరాజ్ నాయక్, మదు నాయక్, రవి నాయక్, మండల నాయకులు ఉలిందకొండ ఇవి రమణ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు జవ్వాజి గంగాధర్ గౌడ్, అర్బన్ నాయకులు తిరుమలేశు రెడ్డి, పెద్ద బీచుపల్లి, చిన్న బీచుపల్లి, ధనుంజయ, బిసి సెల్ రాష్ట కార్యదర్శి కాసాని మహేశ్ గౌడ్, ఉలిందకొండ గ్రామ నాయకులు యుద్ధం శ్రీకాంత్, కరీం, వెంకటేశ్వర్లు, సుబ్బారాయుడు, కలాం, దస్తగిరి నాయుడు,పెద్దటెకురు సాయి తరుణ్ రెడ్డి, బొల్లారం పీవీ రమణ రెడ్డి, పెద్దకొట్టల రంగ రెడ్డి, మండల పరిధిలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News