తగ్గుతున్న గోదావరి వరద ప్రవాహం
- Advertisement -
భద్రాచలం వద్ద నీటిమట్టం 46 అడుగులు
రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహారణ
ధవళేశ్వరం వద్ద వరద
ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.87లక్షల క్యూసెక్కులు
కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక
పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
~ డా. బిఆర్ అంబేద్కర్,
ఎండి, విపత్తుల సంస్థ.