జగన్ ఎన్నికల ప్రచార నేటితో రెండో రోజుకు చేరుకుంది. నిన్న రాత్రి ఆళ్లగాడ్డలో సీఎం జగన్ బస్ యాత్ర ఆగగా, ఆయన ఇక్కడే నైట్ హాల్ట్ చేశారు. అనంతరం ఈరోజు మళ్లీ రెండో రోజు సీఎం జగన్ బస్ యాత్ర ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైంది. జగన్ ను చూసేందుకు, కలిసేందుకు స్థానిక నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున తలివచ్చారు. ఫోటోలు తీసుకునేందుకు జగన్ మీద స్థానికులు ఎగబడ్డారు.




