Sunday, April 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan bus yatra day 2: ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు జగన్ బస్...

Jagan bus yatra day 2: ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు జగన్ బస్ యాత్ర

జగన్ ను చూసేందుకు తరలివచ్చిన స్థానికులు

జగన్ ఎన్నికల ప్రచార నేటితో రెండో రోజుకు చేరుకుంది. నిన్న రాత్రి ఆళ్లగాడ్డలో సీఎం జగన్ బస్ యాత్ర ఆగగా, ఆయన ఇక్కడే నైట్ హాల్ట్ చేశారు. అనంతరం ఈరోజు మళ్లీ రెండో రోజు సీఎం జగన్ బస్ యాత్ర ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైంది. జగన్ ను చూసేందుకు, కలిసేందుకు స్థానిక నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున తలివచ్చారు. ఫోటోలు తీసుకునేందుకు జగన్ మీద స్థానికులు ఎగబడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News