Saturday, April 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan bus yatra: ముదిగుబ్బ, బత్తలపల్లిలో జగన్ బస్ యాత్ర

Jagan bus yatra: ముదిగుబ్బ, బత్తలపల్లిలో జగన్ బస్ యాత్ర

ఎండలోనూ జన ప్రభంజనం

ముదిగుబ్బలో మండుటెండలోనూ సీఎం వైయస్‌.జగన్‌కు జన నీరాజనం పలికారు. 2.50 నిమిషాలకు ముదిగుబ్బ చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ బస్సుయాత్ర. గజమాలతో ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పిన ముదిగుబ్బ ప్రజలు. కాలే ఎండను సైతం లెక్కచేయకుండా బారుల తీరిన అభిమాన జనం.
ముదిగుబ్బ మెయిన్‌ రోడ్డులో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ బస్సుతో పాటు జనప్రవాహం.

- Advertisement -

ముదిగుబ్బలో బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. 3.27 గంటల వరకు సుమారు 37 నిమిషాల పాటు ముదిగుబ్బలో జనంతోనే సీఎం వైయస్‌.జగన్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News