Thursday, April 18, 2024
HomeతెలంగాణJagan bus yatra: బత్తలపల్లిలో మేమంతా సిద్ధం బస్సుయాత్రకు పొటెత్తిన జనం

Jagan bus yatra: బత్తలపల్లిలో మేమంతా సిద్ధం బస్సుయాత్రకు పొటెత్తిన జనం

గజమాలతో స్వాగతం

11.20 గంటలకు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో బత్తనపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. 12 గంటల వరకు సుమారు 40 నిమిషాలు పాటు బత్తలపల్లిలోనే జనంతోనే సీఎం వైయస్.జగన్‌. బత్తలపల్లిలో మేమంతా సిద్ధం బస్సుయాత్రకు పొటెత్తిన జనం. రెండు చోట్ల భారీ గజమాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ప్రజలు. బత్తలపల్లిలో రోడ్డుకు రెండువైపులా దారిపొడవునా వేచిచూస్తున్న ప్రజలకు బస్సుపై నుంచి అభివాదం చేసిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News