కెరటాల్లా పోటెత్తిన అభిమాన జనసంద్రం. భీమవరంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ రోడ్‌షోకు పోటెత్తిన జనకెరటాలు. డాక్టర్ బీవీరాజు స్టాట్యూ సర్కిల్‌లో ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం. వేలాది మంది మహిళలు దారిపొడవునా మానవహరమై ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం. మేమంతా సిద్ధమంటూ ముఖ్యమంత్రికి రోడ్‌షోలో అండగా నిలిచిన అక్కచెల్లెమ్మలని వైసీపీ పొంగిపోతోంది.



