Monday, May 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan bus yatra: కోడుమూరు, హెచ్ కైరవాడిల్లో జగన్ రోడ్ షో

Jagan bus yatra: కోడుమూరు, హెచ్ కైరవాడిల్లో జగన్ రోడ్ షో

కత్తి, గజమాల, ఢమరుకం..

హెచ్‌.కైరవాడి గ్రామం వద్ద మండుటెండలోనూ బారులు తీరిన జనంతో జగన్ బస్ యాత్ర విజయవంతంగా సాగుతోంది. మూడోరోజు జగన్ బస్ యాత్రకు నంద్యాల జిల్లాలో మంచి స్పందన వచ్చింది. సీఎం వైయస్‌. జగన్ బస్సుయాత్రకు ఆత్మీయ స్వాగతం పలికారు. కోడుమూరులో ముఖ్యమంత్రి యస్‌.జగన్‌కు గజమాలతో అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు.

- Advertisement -

కోడుమూరులో మేమంతా సిద్దం – సీఎం రోడ్‌ షో, జనసంద్రంగా మారిన కోడుమూరు ప్రధాన వీధులు కిక్కిరిసిపోయాయి.

బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లో చేరిన టీడీపీ నేత, గొనెగండ్ల మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News