Monday, May 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan bus yatra tomarrow schedule: మేమంతా సిద్ధం - 20వ రోజు ఆదివారం...

Jagan bus yatra tomarrow schedule: మేమంతా సిద్ధం – 20వ రోజు ఆదివారం (ఏప్రిల్ 21) షెడ్యూల్

చిన్నయపాలెం రాత్రి బస నుంచి ..

వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు చిన్నయపాలెం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. పినగాడి జంక్షన్, లక్ష్మిపురం మీదుగా వేపగుంట జంక్షన్ అనంతరం భోజన విరామం తీసుకుంటారు.
గోపాలపట్నం, NAD జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజిపాలెం, హనుమంతువాక మీదుగా MVV సిటీ ఎండాడ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News