వెంకటగిరి ఎన్నికల ప్రచార సభ ముగించుకుని కందుకూరు బయలుదేరారు సీఎం వైఎస్ జగన్. వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశాక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తాడిపత్రిలో వై ఎస్సార్ సర్కిల్ లో, అనంతరం మధ్యాహ్నం తిరుపతి పార్లమెంట్ పరిధిలో వెంకటగిరిలో త్రిభువని సర్కిల్ లో జరిగిన సభలో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో కె ఎం సి సర్కిల్ లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు.


