Sunday, June 30, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan in Kalyanadurgam: కల్యాణదుర్గంలో ఘనంగా రైతు దినోత్సవం

Jagan in Kalyanadurgam: కల్యాణదుర్గంలో ఘనంగా రైతు దినోత్సవం

సుదూర ప్రాంతాల నుంచి జగన్ సభకు హాజరైన ప్రజలు

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ్‌లో వైఎస్సార్ రైతు దినోత్సవం సభ ఘనంగా సాగింది. సీఎం జగన్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన వైయస్సార్ జయంతి- రైతు దినోత్సవం సభకు హాజరయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన రైతులు, ప్రజలు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News