వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, క్యాంపు కార్యాలయంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు, నేతలను కలుసుకున్నారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.