Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan review: గృహనిర్మాణశాఖపై క్యాంపు కార్యాలయంలో జగన్‌ సమీక్ష

Jagan review: గృహనిర్మాణశాఖపై క్యాంపు కార్యాలయంలో జగన్‌ సమీక్ష

గృహనిర్మాణశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌, ఎనర్జీ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, హౌసింగ్‌ స్పెషల్‌ సెక్రటరీ మహమ్మద్‌ దివాన్, ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ లక్ష్మీషా, టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్‌, మైన్స్ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News