Monday, May 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan starts campaign: ఇడుపులపాయలో YSR ఘాట్ నుంచి జగన్ రోడ్ షో స్టార్ట్

Jagan starts campaign: ఇడుపులపాయలో YSR ఘాట్ నుంచి జగన్ రోడ్ షో స్టార్ట్

కర్నూలు జిల్లా నాగలాపురం నైట్‌ హాల్ట్‌

ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించి, అనంతరం సర్వ మత ప్రార్ధనలు నిర్వహించిన సీఎం వైయస్ జగన్. వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన వైయస్.విజయమ్మ. ఇడుపులపాయ వైయస్సార్ ఘాట్ నుంచి ప్రారంభమైన వైయస్.జగన్ రోడ్ షో.

- Advertisement -

రోడ్ షో లో వీరన్న గట్టు పల్లె క్రాస్ వద్ద వైయస్.జగన్ కు గజమాలతో స్వాగతం పలికిన ప్రజలు.

రేపు (28.03.2024) సీఎం వైఎస్‌ జగన్‌ బస్సుయాత్ర (మేమంతా సిద్ధం– రెండో రోజు) – నంద్యాలలో బహిరంగ సభ

నంద్యాల, కర్నూలు జిల్లాల్లో మేమంతా సిద్దం బస్సు యాత్ర

ఆళ్ళగడ్డ నైట్‌ హాల్ట్‌ నుంచి బయలుదేరి మార్గమధ్యలో శిరివెళ్ళ మండలం ఎర్రగుంట్లలో చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు, ఆ తర్వాత నంద్యాల (వయా…నూనెపల్లి, ఎస్పీజీ గ్రౌండ్స్‌) చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి పాణ్యం, కాల్వబుగ్గ, ఓర్వకల్లు, కర్నూలు క్రాస్, పెద్దటేకూరు మీదుగా కర్నూలు జిల్లా నాగలాపురం నైట్‌ హాల్ట్‌కు చేరుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News