బివి కుటుంబంపై మాట్లాడే అర్హత వైసిపి నాయకులకు లేదని టిడిపి నాయకులు వివి రమణ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బి.వి మోహన్ రెడ్డి ఇరిగేషన్ మీద మాట్లాడితే మీరు దానికి సమాధానం చెప్పలేక వ్యక్తిగత విషయాల మీద మాట్లాడి ఆ విషయాన్ని డైవర్షన్ చేసి రాజకీయం గురించి మాట్లాడుతున్నారని ఆయన రాజకీయాలలో గెలుపు ఓటమిలు సహజమని అన్నారు. టిడిపి గ్రామ సర్పంచ్ వరుసగా నాలుగు సార్లు గెలిచి గ్రామానికి కావలసిన అభివృద్ధిని పనులు హాస్పిటల్ న్యూ బస్టాండ్ షాది ఖానా రోడ్డు ఏ ఇబ్బంది పడుతున్నారు. టిడిపి సర్పంచ్ వాటిని తెలుసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని పూర్తి చేశారు. తాగునీరు సాగునీరు ప్రొడక్షన్ వాల్ ఉలిందకొండ గ్రామానికి బి.వి కుటుంబం నియమించిన వ్యక్తి ద్వారానే అభివృద్ధి పనులు జరిగాయి .మీరు ఒకే ఒక్కసారి గెలిచి చెరువుకి పుష్కలంగా నీరు పెట్టుకొని తాగుతూ సాగుకు నీరు అందించకుండా అధికార పార్టీల నుండి ఒత్తిడీలు తెచ్చి ప్రజలకు ఇబ్బంది గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Kalluru: బివి కుటుంబంపై మాట్లాడే అర్హత మీకు లేదు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES