Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Kotappakonda: పోటెత్తిన భక్తులు, ప్రముఖులు

Kotappakonda: పోటెత్తిన భక్తులు, ప్రముఖులు

కోటప్పకొండకు భక్తులు పోటెత్తారు. మరోవైపు ప్రముఖులు కూడా కోటప్పకొండకు తరలివస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ ఎల్ కృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు ఇప్పటికే దర్శనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News