Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Lokesh visit to Londan: లండన్ పర్యటనకు మంత్రి లోకేష్..!

Lokesh visit to Londan: లండన్ పర్యటనకు మంత్రి లోకేష్..!

Minister Lokesh visit to Londan: మంత్రి నారా లోకేష్ ఈ నెల 16న లండన్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఆర్థిక, ఆరోగ్య, డీప్‌టెక్‌ ఏఐ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ఆయన భేటీ అవుతారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రధానంగా దృష్టి పెడతారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో కలిసి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అవకాశాలను, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని ఆయన వివరిస్తారు. ఈ భేటీలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, నూతన సాంకేతికతల ఆకర్షణకు దోహదపడతాయని భావిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన మరికొన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad