Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్MLA Chennakesava Reddy: కోటేకల్ లో 'జగనన్న ఆరోగ్య సురక్ష'

MLA Chennakesava Reddy: కోటేకల్ లో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’

పాల్దొన్న ఎమ్మెల్యే ఎర్రకోట

జగనన్న ఆరోగ్య సురక్షను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు మండలం కోటేకల్ లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాలలో ప్రతి ఒక్కరికీ సకాలంలో వైద్య సేవలు అందించే లక్ష్యంతో జగన్ కృషి చేస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీడిఓ బంగరమ్మ, సొగనురు భీమ్ రెడ్డి, వైసిపి మండల ప్రదాన కార్యదర్శి కోటేకల్ లక్ష్మన్న, తాయప్ప, సర్పంచ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News