Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: అమ్మా ఆశీర్వదించండి, నారా భువనేశ్వరిని కోరిన కాకరవాడ చిన్న

Nandikotkuru: అమ్మా ఆశీర్వదించండి, నారా భువనేశ్వరిని కోరిన కాకరవాడ చిన్న

టీడీపీ టికెట్ ఆశావాహుల ..

కర్నూల్ ఎయిర్పోర్టులో టిడిపి అధినేత్రి నారా భువనేశ్వరిని నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి నేతలు మర్యాదపూర్వకంగా కలిసి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మా.. మీ ఆశీర్వాదం ఇవ్వండని టిడిపి ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థి ఆశావహులు కాకరవాడ చిన్న వెంకటస్వామి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్ నాయుడు పూలబొకే అందిస్తూ శ్యాలువతో ఘనంగా సన్మానించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు కిరణ్ , మల్లికార్జున, ధనుష్, మైనార్టీ నాయకుల సుల్తాన్, ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News