Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్Nellore: నామినేషన్ వేసిన మురళీధర్

Nellore: నామినేషన్ వేసిన మురళీధర్

ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ స్థానానికి వైయస్సార్సీపీ అభ్యర్థిగా మేరిగ మురళీధర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈమేరకు మురళీధర్ మూడు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రోణంకి కూర్మనాథ్ కి అందజేశారు. వీరి వెంట రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, గురుమూర్తి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రం రెడ్డి ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News