నిడుదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులు డాక్టర్ సౌమ్యశ్రీ, డాక్టర్ వెంకట శివ తేజను ఈ రిసెప్షన్ లో జగన్ ఆశీర్వదించారు.
- Advertisement -
శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనవడితో జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. నిడుదవోలు సెయింట్ ఆంబ్రోస్ స్కూల్ ఆవరణలో ఈ వివాహ రిసెప్షన్ జరిగింది.