Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Prakasam barrage inflow outflow 11,25,876 cusec: ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో...

Prakasam barrage inflow outflow 11,25,876 cusec: ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కులు

కృష్ణా నది వరద ఉధృతి

- Advertisement -

ప్రకాశం బ్యారేజ్ కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక

ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కులు

నదీ పరీవాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి

కాలువలు,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలి

పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయకండి

~ రోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News