Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Prakasam Barrage's Krishna water level rises: పెరుగుతున్న కృష్ణా నది వరద

Prakasam Barrage’s Krishna water level rises: పెరుగుతున్న కృష్ణా నది వరద

ప్రకాశం బ్యారేజ్ వద్ద స్వల్పంగా పెరుగుతున్న కృష్ణానది వరద

- Advertisement -

ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1,01,767 క్యూసెక్కులు

వివిధ ప్రాజెక్టుల్లో దిగువకు వరద నీటి విడుదల

కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పంట్లు, నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దు.

వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదు.

పశువులు, గొర్రెలు, మేకలు వంటి జంతువులను ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతలకు తరలించండి.

అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయండి.

దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

~ రోణంకి కూర్మనాథ్, ఎండి, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News