పులివెందుల చేరకున్న సీఎం వైఎస్ జగన్-సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. సీఎస్ఐ గ్రౌండ్ లో సీఎం బహిరంగ సభ కాసేపట్లో జరుగనుంది. ఇప్పటికే భారీగా జనం ఇక్కడికి చేరుకున్నారు. ఈ సభ తరువాత సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

పులివెందులలో బహిరంగ సభ