షబ్బీర్ అలీ నివాసంలో చేరుకున్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రంజాన్ జరుపుకున్నారు. రంజాన్ పర్వదినం సందర్బంగా షబ్బీర్ అలీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం.

రంజాన్ శుభాకాంక్షలు..