Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Sharmila son's engagement: షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకలో జగన్ హావభావాలు

Sharmila son’s engagement: షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకలో జగన్ హావభావాలు

అందరినీ ఆకట్టుకుంటున్న ఫోటోలు

తన సోదరి వైఎస్‌ షర్మిల కుమారుడి వివాహా నిశ్చితార్ధ వేడుకకు హాజరైన సీఎం వైఎస్‌ జగన్‌ ముఖంలోని హావభావాలు ఈ ఫోటోల్లో చూడండి.

- Advertisement -

గండిపేట గోల్కొండ రిసార్ట్స్‌లో జరిగిన వేడుకలో వరుడు వైఎస్‌ రాజారెడ్డి, వధువు అట్లూరి ప్రియలకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, వైఎస్‌ భారతి రెడ్డి దంపతులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News