Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Sivaswamulu: ఆలూరులో శివస్వాముల పూజలు

Sivaswamulu: ఆలూరులో శివస్వాముల పూజలు

ఆలూరు పట్టణం కోటవీధిలో వెలసిన శ్రీ భీమలింగేశ్వర స్వామికు శివ స్వాముల ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం, శివ అష్టోత్తర శతనామావళి, మహా మంగళహారతి వంటి విశేష పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మల్లికార్జున స్వామి, ఎర్రిస్వామి ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News