Sunday, September 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Teluguprabha Effect: 'తెలుగు ప్రభ' కథనానికి స్పందన

Teluguprabha Effect: ‘తెలుగు ప్రభ’ కథనానికి స్పందన

తెలుగుప్రభకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన గ్రామ ప్రజలు

పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్న తుంబలం గ్రామంలో రోడ్డుపైన, కాలువలో కూరుకుపోయిన చెత్త చెదారంను ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోని నాథుడే లేడని… ఒక్కసారిగా విరుచుకుపడ్డారన్న విషయాన్ని తెలుగు ప్రభ దినపత్రికలో వెలువడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలుగు ప్రభ కథనానికి స్పందించి.. గ్రామ సచివాలయంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో తప్పని పరిస్థితుల్లో స్థానికంగా పేరుకుపోయిన చెత్తా చదరాన్ని పరిశుభ్రంగా చేయించారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ తెలుగుప్రభకు ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News