విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి , చినరావుపల్లి వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితుల వైద్య సహాయార్థం విశాఖపట్టణం K.G.H.లో హెల్ప్ లైన్ నంబర్స్ ను
ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున .
- Advertisement -
@1. కేజీహెచ్ casuality No.8912558494
@2. Doctor at కేజీహెచ్ మొబైల్ No. 8341483151
(24 hrs available)
@3. Doctor at కేజీహెచ్ casuality మొబైల్ No.8688321986
(24 hrs available)
➡️ బాధితుల వైద్య సహాయం కోసం పైన పేర్కొన్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున విజ్ఞప్తి చేశారు.