శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టు నిర్మాణ పనుల ప్రగతిపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఏరియల్ సర్వే చేశారు. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు, కిడ్నీ ఆసుపత్రి ప్రారంభం తర్వాత తిరుగు ప్రయాణంలో సీఎం ఏరియల్ సర్వే.

ఏరియల్ సర్వేలో సీఎం జగన్