Sunday, September 15, 2024
Homeఆంధ్రప్రదేశ్Vijayawada floods rescue ops on: వరద బాధితులను రక్షిస్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్

Vijayawada floods rescue ops on: వరద బాధితులను రక్షిస్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్

విజయవాడలోని ముంపు భాదితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.

- Advertisement -

గుంటూరు జిల్లా అన్నవరపు లంక గ్రామం వద్ద వరదలో చిక్కుకున్న గొర్రెలు, మేకలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News