Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Yantra Seva: మెగా యంత్ర సేవా మేళా ప్రారంభించిన జగన్

Yantra Seva: మెగా యంత్ర సేవా మేళా ప్రారంభించిన జగన్

రైతన్నకు అండగా ఉండేలా వైఎస్ఆర్ యంత్ర సేవా మేళా పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు సీఎం జగన్ వెల్లడించారు. తక్కువ ధరకే యంత్ర పనిముట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించిన సీఎం.. 13,573 యంత్ర పనిముట్లను పంపిణీ చేశారు. గుంటూరులో జరిగిన ఈ మేళాను జెండా ఊపి సీఎం ప్రారంభించారు.

- Advertisement -

వైఎస్సార్ యంత్రసేవా పథకం – రాష్ట్ర స్థాయి రెండో మెగా మేళా సందర్భంగా ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లు బారులు తీరిన క్రమాన్ని ఈ కింది ఫోటోల్లో చూడగలరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad